BIKKI NEWS (DEC 19) – Indian Military Nursing Service Examination 2024 ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నోటిఫికేషన్ విడుదల చేసింది.
త్రివిధ దళాలలో లెఫ్టినెంట్ హోదాలో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయింది.
అర్హతలు : బీఎస్సీ నర్సింగ్ ఎంఎస్సీ నర్సింగ్ మహిళ అభ్యర్థులు మాత్రమే అర్హులు
వయోపరిమితి -: డిసెంబర్ 26 2023 నాటికి 21 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి (రిజర్వేషన్ ఆధారంగా సడలింపు కలదు)
ఎంపిక విధానము : రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు
వేతన స్కేల్ – 56,100 – 1,77,500
విధులు : త్రివిధ దళాలకు చెందిన క్యాంపులలో, సైనిక హాస్పిటల్ లో మరియు సైనిక బేస్ లలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆన్లైన్
దరఖాస్తు గడువు : డిసెంబర్ – 26 –
2023
దరఖాస్తు ఎడిట్ అవకాశం : డిసెంబర్ 27, 28
పరీక్ష తేదీ : జనవరి – 14 – 2024
తెలుగు రాష్ట్రాలలో పరీక్ష కేంద్రాలు : విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్